Tag #High court stays #auction #Rayadurgam lands

రాయదుర్గం భూముల వేలంపై హైకోర్టు స్టే

– వీటిలో 5 ఎకరాలు తమవేనంటూ ఎస్‌బీఐ పిటిషన్‌ ‌- కౌంటర్‌ ‌దాఖలు చేయాలని ప్రతివాదులకు నోటీసులు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూన్‌ 18: ‌హైదరాబాద్‌ ‌రాయదుర్గం భూముల వేలంపై హైకోర్టు మూడు వారాలపాటు స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మూడు వారాల్లోపు కౌంటర్‌ ‌దాఖలు చేయాలని ఈ సందర్భంగా ప్రతివాదులను న్యాయస్థానం ఆదేశించింది.…