Tag #Hidma #warrior #in struggle #for Adivasi rights

ఆదివాసీ హక్కుల పోరాట యోధుడు హిడ్మా

– పువ్వర్తి నుంచి దండకారణ్య పోరాట నాయకత్వం వరకు సాగిన ప్రస్థానం – 2025 నవంబర్ 18న మారేడుమిల్లి ఎదురుకాల్పుల్లో మృతి – సమాజం ముందు అనేక ప్రశ్నలను మిగిల్చిన హిడ్మా జీవితం ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి, సిరిసిల్ల. నవంబర్ 17: సమాజంలో అత్యంత అట్టడుగున ఉన్న ఆదివాసులు చరిత్ర నిర్మాణంలో భాగస్వాములై మొత్తం సమాజాన్ని…