శిరస్త్రాణం భారమా..?

క్షణిక వేగం… జీవితాంతం శోకం! హెల్మెట్‌పై నిర్లక్ష్యం.. ట్రిపుల్ రైడింగ్.. మితిమీరిన వేగంతో యువత ప్రాణాలకు ముప్పు బిడ్డ ఇంటికి వచ్చే వరకు తల్లిదండ్రులకు ఎందుకీ భయం? ప్రమాదం జరిగిన తర్వాత బాధపడటం కాదు.. జరగకముందే ఆలోచించాలి రోడ్డు భద్రత పోలీసుల బాధ్యత మాత్రమే కాదు.. ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత రోడ్డుపై ఓ…
