దవాఖానల్లో వైద్య పరికరాలపై దృష్టి సారించండి
వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 23 : ప్రభుత్వ హాస్పిటల్స్ లో ఇండియన్ పబ్లిక్ హెల్త్ స్టాండర్డ్స్ ప్రకారం మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ఎక్విప్‌మెంట్, సిబ్బంది నియామకాలపై దృష్టి సారించాలని వైద్య శాఖమంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. హాస్పిటల్స్ నిర్వహణ, వైద్య పరికరాల రిపేర్లు, మౌలిక…