హరీష్.. తప్పుడు ప్రచారం మానుకోండి

– కట్టు కథలతో బట్ట కాల్చి మీద వేయడమే మీ పనా? – తొలుత కాళేశ్వరం ముడుపుల లెక్క చెప్పు – ఏపీకి అమ్ముడుపోయి విమర్శలా – నెలాఖరులో సమ్మక్క సాగర్‌కు ఎన్‌వోసీ – నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 5 : ఏపీ ప్రభుత్వం పన్నెండేళ్లుగా ప్రతీ…
