ఏకశిలా పార్క్ లో అభివృద్ధి పనులు ప్రారంభం

హన్మకొండ, ప్రజాతంత్ర : హన్మకొండ (Hanmakonda)బాలసముద్రంలోని ఏకశిలా పార్కులో వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ (ఎస్‌డీఎఫ్) రూ.5 లక్షల నిధులతో పలు అభివృద్ధిపనులకు శంకుస్థాపన చేశారు. పార్క్ కు తూర్పు వైపున ఐరన్ గేట్, యోగా షెడ్, జిమ్‌లో కంకర, పిల్లల ఆట స్థలంలో ఇసుక, ఆర్చ్ వద్ద ఎర్రమట్టి పోసి మొక్కలు…





