Tag #Handing over #Jaipur’s electricity #to Rajasthan? #Harish Rao letter to CM

జైపూర్ కరెంటును రాజస్థాన్‌కు కట్టబెట్టడమా?

– జాయింట్ వెంచర్ ఒప్పందాన్ని రద్దు చేయండి – ఆ విద్యుత్తును తెలంగాణ అవసరాలకు వాడాలి – సీఎం రేవంత్‌కు బీఆర్‌ఎస్ నేత హరీశ్ రావు బహిరంగ లేఖ హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 30 : మంచిర్యాల (జైపూర్) సింగరేణి విద్యుత్ కేంద్రంలో ఉత్పత్తయ్యే విద్యుత్తును రాజస్థాన్‌కు తరలించే జాయింట్ వెంచర్ ఒప్పందాన్ని తక్షణమే రద్దు…