పదిమందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలి

– మహిళలరు మంత్రి సీతక్క సూచన – మహిళా సంఘాలకు రూ.75 వేల కోట్ల బ్యాంకు రుణాలు – బ్యాంకర్లకు సన్మానం – సరస్ మేలాలో ఘనంగా బతుకమ్మ సంబరాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 14: గ్రామీణ మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెంది ఎవరిపైనా ఆధారపడకుండా ఆత్మగౌరవంతో జీవించాలన్నదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా…
