సమ్మక్క సాగర్ బ్యారేజీకి ఎన్‌వోసీ ఇవ్వండి

– ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రికి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి – సానుకూలంగా స్పందించిన సీఎం విష్ణుదేవ్ రాయ్‌పూర్, ప్రజాతంత్ర, నవంబర్ 17: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు ఎన్‌ఓసీ జారీ చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డిలు ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయిని కోరారు. ఆయనతో రాయ్‌పూర్‌లో మంగళవారం…
