అక్కడ ఘనం.. ఇక్కడ భయం

– మజ్లిస్ భయంతోనే విమోచన దినం నిర్వహించడంలేదు – బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఫైర్ – బీజేపీ మహిళా మోర్చా ర్యాలీలో పాల్గొన్న కేంద్ర మంత్రి హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 15 : కర్ణాటక, మహారాష్ట్రల్లో తెలంగాణ విముక్తి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తుంటే తెలంగాణలో మాత్రం కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు ఎంఐఎం భయంతో నిర్వహించడం…
