లొంగిపోయిన మావోయిస్టులకు పునరావాసం

– రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక చొరవతో రూ.17.68 కోట్ల సాయం – 214 మందికి రూ.5.59 కోట్ల ఆర్థిక సాయం పంపిణీ – 824 మంది లొంగుబాటు – ఆరోగ్య కార్డులు, ఇళ్లు, ఉపాధి శిక్షణతో అండగా ప్రభుత్వం – మిగిలిన ముగ్గురు మావోయిస్టులూ లొంగిపోవాలి – డీజీపీ ఆనంద్ హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబరు 23:…
