Tag Governor

‌గవర్నర్‌, ‌సి.ఎమ్‌లచే నేడు ఇందిరా మహిళా శక్తి బజార్‌ ‌ప్రారంభం

 ఏర్పాట్లపై శిల్పారామంలో సి.ఎస్‌ ‌సమీక్ష హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర,డిసెంబర్‌ 04 :‌ప్రజాపాలన-ప్రజా విజయోత్సవాలలో భాగంగా గురువారం సాయంత్రం  రాష్ట్ర గవర్నర్‌ ‌జిష్ణుదేవ్‌ ‌వర్మ, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డిల చేతుల మీదుగా శాల్పారామంలో దాదాపు 106 షాపులతో ఇందిరా మహిళా శక్తి నైట్‌ ‌బజార్‌ ‌ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో శిల్పా రామంలో ఏర్పాటు చేయనున్నమహిళా శక్తి…

జర్నలిజాన్ని రక్షించండి

 గవర్నర్ కు టీయుడబ్ల్యుజె వినతి జర్నలిస్టులంటే ఎంతో గౌరవమన్న తమిళిసై దేశంలో పథకం ప్రకారం నిర్వీర్యమవుతున్న జర్నలిజాన్ని పరిరక్షించడంతో పాటు జర్నలిస్టుల కష్టాలపై దృష్టి సారించాలని డిమాండ్ చేస్తూ గురువారం నాడు  తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయుడబ్ల్యుజె) ప్రతినిధి బృందం రాజ్ భవన్ లో గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర రాజన్ ను కలిసి వినతి పత్రాన్ని సమర్పించింది. మీడియా రంగం పట్ల…

రైలులో నేడు ఉదయం మణుగూరుకు చేరుకోనున్న గవర్నర్‌

‌గవర్నర్‌ ‌డాక్టర్‌ ‌తమిళిసై సౌందరరాజన్‌ ‌నేడు భదాద్రి-కొత్తగూడెం జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించనున్నారు. శనివారం న్యూ దిల్లీలో రాష్ట్రపతి రామ్‌ ‌నాథ్‌ ‌కోవింద్‌ ‌వీడ్కోలు విందుకు ఆమె హాజరు కావల్సి ఉన్నా ఆ పర్యటనను రద్దు చేసుకుని ఆమె హదాద్రి వరద ప్రాంతాలో పర్యటించి బాధితులను పరామర్శించనున్నారు. భద్రాచలం మరియు చుట్టుపక్కల ప్రాంతాలలో వరద…

బేగంపేట్‌లో ప్రధాని మోదీకి స్వాగతం పలికిన గవర్నర్‌ ‌తమిళిసై, మంత్రి తలసాని

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 2 : బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శనివారం మధ్యాహ్నం హైదరాబాద్‌కు చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్‌ ‌పోర్ట్‌కు చేరుకున్న ఆయనకు గవర్నర్‌ ‌తమిళిసై, కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి, రాష్ట్ర మంత్రి తలసానిశ్రీనివాస్‌ ‌యాదవ్‌, ‌బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ‌విజయశాంతి,…

ఉద్యమకారులను అవమానించిన ఘనత కెసిఆర్‌దే

గవర్నర్‌ను , సభను అవమానించిన ఘనుడు తెలంగాణలో ఎగిరేది కాషాయ జెండాయే కెసిఆర్‌కు ఇక రోజులు దగ్గర పడ్డాయి నిరంకుశ విధానాలను ప్రజలు తిప్పి కొట్టడం ఖాయం తను అసెంబ్లీలో చూడడం ఇష్టం లేకే సస్సెనషన్‌ ఇం‌దిరాపార్క్ ‌వద్ద ధర్నాలో మాజీమంత్రి ఈటెల రాజేందర్‌ తనను సభలో లేకుండా చేయాలన్న సీఎం కేసీఆర్‌ ‌దుర్మార్గపు ఆలోచనే…

You cannot copy content of this page