బాపూజీకి ఘన నివాళులు

హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 30: జాతిపిత మహాత్మా గాంధీ 78వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్‌లోని బాపు ఘాట్ వద్ద జాతిపితకు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ శుక్రవారం ఉదయం ఘన నివాళులర్పించారు. అలాగే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు, తదితరులు బాపూజీకి ఘన నివాళులర్పించారు. తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్…



