నిరుద్యోగుల కలల సాకారమే ప్రభుత్వ లక్ష్యం

– రెవెన్యూ శాఖ మంత్రి మంత్రి పొంగులేటి – పీఎస్ఆర్ ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఉచిత ఆన్‌లైన్ కోచింగ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 3: నిరుద్యోగ యువత కలలను సాకారం చేయడమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల…
