స్థానిక రిజర్వేషన్లపై ప్రభుత్వం సుప్రీం కోర్టుకెళ్లాలి

– హైకోర్టు తీర్పుతో రిజర్వేషన్ హక్కులకు ఇబ్బంది – బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీ ప్రసాద్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 26: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వర్సెస్ ప్రశాంత్ కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పు తెలంగాణ ప్రాంత స్థానిక రిజర్వేషన్ హక్కులను కాలరాసేదిగా ఉందని బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవిప్రసాద్ పేర్కొన్నారు.…
