నిత్యావసర ధరలపై నియంత్రణ ఏదీ?

– ఆకాశాన్ని అంటుతున్న సన్న బియ్యం ధరలు – రేవంత్ సర్కార్ నేల చూపులు : హరీష్‌రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 5 : నిత్యావసరాల ధరలు సామాన్యుడి నడ్డి విరుస్తుంటే ధరలకు అడ్డుకట్ట వేయాల్సిన ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉండటం దారుణమని బీఆర్ఎస్ సిద్దిపేట ఎమ్మెల్యే, అసెంబ్లీలో పార్టీ ఉప నాయకుడు టి.హరీష్‌రావు ఒక…
