Tag governance issues

రాష్ట్రంలో వేడెక్కుతున్న రాజకీయాలు

Political Heat Rises in Telangana as Power Struggles Intensify

రాష్ట్రంలో  సోమవారం జరిగిన రెండు రాజకీయ పార్టీల బహిరంగ సభలు యుద్ధ వాతావరణాన్ని తలపించాయి. పబ్లిక్‌ ‌మీటింగ్‌లు కాస్తా ఎదురు దాడుల వేదికలుగా మారాయి.  విచిత్రమేమంటే ఈ రెండు సభలు నిర్వహించిన సమయం కూడా ఒకటే. మరో విచిత్రమేమంటే ఈ రెండు సమావేశాల్లో ప్రసంగించిన వారిలో ఒకరు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కాగా, మరొకరు మాజీ…

పద్మవ్యూహంలో చిక్కుకున్న బీజేపీ!

“మహిళా రిజర్వేషన్లు అనే సామాజిక న్యాయం వెనుక, రాజకీయ ప్రయోజనాల కోసం దేశ మ్యాప్‌ను మార్చే ప్రయత్నం జరగడం దురదృష్టకరమని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రభుత్వానికి ఇది ఒక పెద్ద ఎదురుదెబ్బ అనడంలో సందేహం లేదు. తమకు సంఖ్యాబలం లేదని తెలిసి కూడా ఈ బిల్లును ప్రవేశపెట్టడం వెనుక ఉన్న వ్యూహం ఏదైనా కావచ్చు. కానీ పార్లమెంటరీ…

హైడ్రాకు చట్టబద్ధ పాలన మీద నమ్మకం లేదా?

“దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాలలో కుఖ్యాతి పొందిన “బుల్డోజర్ రాజ్యాన్ని” తెలంగాణ కాంగ్రెస్ పాలనలో ప్రవేశపెట్టిన ఘనత హైడ్రాదే. ఆస్తి హక్కుకు చట్టబద్ధత ఉన్న సమాజంలో ఆస్తి మీద దాడులు, ఆ ఆస్తికి ధృవీకరణ ఉన్నదా లేదా అనే వివాదానికి మాత్రమే కాదు, అసలు ఆ దాడి ఉద్దేశాలు సరైనవేనా కాదా అనే…

గాడి తప్పుతున్న అసెంబ్లీ సమావేశాలు !

రాష్ట్ర  అసెంబ్లీలో దూషణల పర్వం పరాకాష్ట దశను కూడా దాటి పోవడంతో తామెన్నుకున్న నాయకుల వ్యవహారశైలిని తెలంగాణ సమాజం యేవగించుకుంటోంది! బ‌డ్జెట్ సమావేశాల ప్రారంభంలో సభలో చర్చలు సజావుగా విషయావగాహనతో జరిగాయని భావిస్తున్నా, ఆదివారం శాసనసభలో జరిగిన సంఘటనలు, సభ్యుల మధ్య జరిగిన సంభాషణల తీరు సభ్య సమాజం తలదించుకునేదిగా ఉందనడంలో ఎంత మాత్రం సందేహం…

లిక్క‌ర్ స్కామ్…కంచికి చేరని  క‌థ‌!

“ఈ స్క్రిప్ట్ ల‌ను సీబీఐ, ఈడీల కేంద్ర కార్యాల యాలున్న రాజ‌ధానీ న‌గ‌రాన్ని ఆనుకొని ప్ర‌వ‌హిస్తున్న య‌మునాన‌ది మురికి నీటిలో క‌రిగిపోయే వ‌ర‌కు ముంచి ఉంచడం  త‌ప్ప మ‌రోమార్గం లేదు. ఒకానొక రోజున ఈ ద‌ర్యాప్తు సంస్థ‌లు ఫ‌లానా ముఖ్య‌నాయ‌కుడికి వ్య‌తిరేకంగా గొంతు చించుకుంటాయి. త‌ర్వాత ఈ కేసు మొత్తం విష‌పూరితంగా మారిపోయి చివ‌ర‌కు అదృశ్య‌మైపోతుంది.…

మ‌రో రెండు వివాదాల్లో ‘ప్రజా ‘ ప్ర‌భుత్వం!

 మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన త‌ర్వాత‌, రేవంత్ ప్ర‌భుత్వంలో  ఆత్మ‌విశ్వాసం బాగా పెరిగి, తాను ఏం చేసినా తిరుగుండ‌ద‌న్న ఉద్దేశంతో, ప‌ర్య‌వ‌సానాల‌ను ప‌ట్టించుకోకుండా ముందుకెళుతుండ టం తాజా ప‌రిణామం. రాష్ట్రంలో ప్రభుత్వ చ‌ర్య‌ల‌పై రెండు ప్రాంతాల్లో కొన‌సాగుతున్న వివాదం ఇందుకు ఉదాహ‌ర‌ణ‌. మొద‌టిది హైద‌రాబాద్‌లో గాంధీ స‌రోవ‌ర్ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా రూ.5వేల కోట్ల వ్య‌యంతో…

అంతరాంతరము!

మెరుపు తీగెలు మూడుగంటల ముందు పుట్టిన తమ్ముడ్ని చూడాలని మారాము కాదు, యేకంగా యేడుస్తూ వున్నాడు యేడేళ్ళ వాడి అన్న. వద్దన్నా వినడం లేదు. అమ్మ కడుపులో వున్నప్పుడు చాలా సార్లు ముద్దుపెట్టుకున్నాడు కూడా. తమ్ముడా చెల్లా అని తలుపు బయట రాత్రంతా నిద్రపోకుండా కాచుక్కూర్చున్నాడు. లోపలినుంచి వచ్చిన వాళ్ళని అడిగాడు. ఎవరూ యేమీ చెప్పలేదు.…

సభాపతి ..నైతిక విలువలు

పార్లమెంటరీ వ్యవస్థలో  గౌరవప్రదమైన స్పీకర్ పదవి రాజ్యాంగబద్ధంగా అత్యున్నతమైనది. సభను నిష్పక్షపాతంగా నడిపించాల్సిన ‘అంపైర్’ పాత్ర పోషించాల్సిన స్పీకర్లు, ఇటీవల కాలంలో రాజకీయ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  తెలంగాణలో గత దశాబ్ద కాలంగా పార్టీ పిరాయింపులు ఒక ప్రధాన రాజకీయ చర్చాంశంగా మారాయి. 2023 ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి చేరిన…

సత్యాన్ని సమాధి చేసే కుట్రలు

Conspiracies That Bury the Truth

“కేంద్ర రాష్ట్రాలు పరోక్ష్యంగా ప్రత్యేక్షంగా నియంత్రించే, ప్రభుత్వాల ఆధ్వర్యంలో పని చేసే విచారణ సంస్థలపై ప్రజలు విశ్వాసం కోల్పోయారు. కాబట్టి ఈ కాల్చివేత కుట్రల్లో కేంద్ర, రాష్ట్రాల ప్రమేయం ఉందన్న ఆరోపణలుండంతో, రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేస్తే సరిపోదు. అంతర్ రాష్ట్రాల, కేంద్రం ఇన్వాల్వ్మెంట్ ఉందన్న అనుమానాలున్నాయి కాబట్టి, అందులోనూ కేంద్రం, రాష్ట్రం రెండు కూడా …