Tag Governance Challenges

ఈ విఘ్నాలు తొలగించేదెవరు?!

“ఈ సంవత్సరం జిఎచ్ఎంసి పరిధిలో లక్షా యాబై వేలు,సైబరాబాద్ పరిధిలో లక్షా ఇరవై వేలు, మల్కాజిగిరి పరిధిలో ఎనబై వేల విగ్రహాల నిమజ్జనం జరిగిందని అధికారులు ప్రకటించారు గాని, వాస్తవంగా జరిగిన నిమజ్జనాల సంఖ్యలో ఇది సగమో ముప్పాతికో మాత్రమే. అలాగే, ఈ 4,527 టన్నుల వ్యర్థాల లెక్క కూడా వాస్తవంగా జరిగినదానిలో కొంతభాగం మాత్రమే కావచ్చు. జిఎచ్ఎంసి పరిధిలో సగటున రోజుకు 9,000 టన్నుల వ్యర్థాలు పోగవుతాయని అంచనా కాగా, అంతకన్న ఎక్కువ వచ్చినదాన్ని మాత్రమే ఉజ్జాయింపుగా జిఎచ్ఎంసి…

తెలంగాణ ప్రభుత్వానికి ఇక అసలైన పరీక్ష

“రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి ఇక ముందు కాలం కీలకం. తొలి దశలో రాజకీయ మార్పును నిరూపించుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు పాలనా మార్పును నిరూపించుకోవాలి. గత ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపడం ద్వారా పొందిన రాజకీయ ఆధిక్యం క్రమంగా తగ్గుతుంది. సొంత పనితీరే ఇక రక్షణ కవచం..” అధికారంలోకి వచ్చినప్పుడు హామీలు వినిపిస్తాయి. తొలి రోజుల్లో ప్రకటనలు ఆకట్టుకుంటాయి. కానీ…

ప్రమాదంలో తెలంగాణా అస్తిత్వం

“గోదావరి, కృష్ణా జలాల వాటా కోసం ఆంధ్రప్రదేశ్ తో పంచాయతీ పుష్కరకాలమైనా తేలలేదు. కేంద్ర ప్రభుత్వం చోద్యం చూస్తూ పబ్బం గడుపుకుంటున్నది. ఏపీ కృష్ణా జలాలను యథేచ్ఛగా తరలించుకు పోతున్నా… అడ్డుకునే ప్రయత్నం కూడా సీఎం రేవంత్ రెడ్డి చేయడం లేదు. బనకచర్ల స్థానంలో నల్లమల సాగర్ పేరు తెచ్చి… పనులు చేస్తున్నా అడ్డుకోవాల్సిన రీతిలో…

ఇంకా వీడ‌ని అంత‌ర్‌రాష్ట్ర బ‌దిలీల చిక్కుముడి

    తెలంగాణ‌కు బ‌దిలీ చేయ‌డానికి వీలున్న ఉద్యోగుల‌ను ముఖ్యంగా ఆంధ్ర‌ప‌దేశ్ నేటివిటీ ఉన్నవారి వివ‌రాల‌ను కూడా సేక‌రించ‌డానికి ఏపీ ప్ర‌భుత్వం ఉప‌క్ర‌మించ‌డం తాజాగా తెలంగాణ ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. ఈవిధంగా తెలంగాణ‌కు బ‌దిలీకోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్న వివిధ శాఖ‌ల‌కు చెందిన ఉద్యోగులకు చెందిన తాజా స‌మాచారాన్ని తెలంగాణ‌కు పంపాల‌ని ఏపీ ప్ర‌భుత్వం భావిస్తుండ…