భూకంపాలపై ముందే గూగుల్ హెచ్చరికలు

– స్మార్ట్ ఫోన్లకు అలర్ట్‌లు పంపిన గూగుల్ కారకాస్, జూన్ 25 : ప్రకృతి విపత్తుతో వెనెజువెలా దేశం అల్లాడిపోతోంది. ఈ భూకంపాలు సంభవించడానికి కొన్ని క్షణాల ముందు గూగుల్ పలు స్మార్ట్‌ఫోన్లకు దీని గురించి అలర్టులు పంపినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన కొన్ని స్క్రీన్‌షాట్లను నెటిజన్లు సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. బుధవారం సాయంత్రం 6…
