Tag #Good response #‘me-seva at Your Doorstep’ #Telangana

‘మీ ఇంటి వద్దకే మీ సేవ’కు మంచి స్పందన

–  నెలలోనే టోల్‌ఫ్రీ నంబర్ ద్వారా 3,885 కాల్స్ హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 23 : ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మరింత సౌకర్యవంతమైన, పారదర్శకమైన, అందుబాటులో ఉండే సేవలను అందించేందుకు మీ సేవా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తోంది. ప్రజలు ఇకపై ఆదాయ,…