శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం సీజ్
– రూ.1.20 కోట్ల విలువైనదిగా గుర్తింపు హైదారాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 5 : శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(ఆర్‌జీఐఏ)లో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆరఐ) అధికారులు భారీగా బంగారం పట్టుకున్నారు. సోమవారం ఓ ప్రయాణికుడి నుంచి సుమారు 800 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకోగా దీని విలువ రూ.1.20 కోట్లు ఉంటుందని అంచనా. పక్కా…
