దేశీయ మార్కెట్లో బంగారం ధరలు పతనం

– పది గ్రాములపై 3వేలకు పైగా దిగివచ్చిన ధరలు న్యూఢిల్లీ, జూన్ 19: దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు దిగి వచ్చాయి. పశ్చిమాసియా ఉద్రిక్తతలు చల్లారడం, చమురు ధరలు పడిపోవడం వంటి పరిణామాలతో ఈ లోహాలకు డిమాండ్ తగ్గింది. హైదరాబాద్ మార్కెట్‌లో శుక్రవారం 24 క్యారెట్ల మేలిమి 10 గ్రాముల పుత్తడి ధర రూ.1,49,270గా…
