భద్రాచలం వద్ద వేగంగా పెరుగుతున్న గోదావరి

– మొదటి ప్రమాద హెచ్చరికను దాటిన ప్రవాహం – సాయంత్రానికి 50 అడుగులు చేరుకునే అవకాశం – లోతట్టు ప్రజలను అప్రమత్తం చేస్తున్న అధికారులు భద్రాచలం, ప్రజాతంత్ర, జూలై 31: భద్రాచలం వద్ద గోదావరి పరవళ్లు తొక్కుతోంది. ఇప్పటికే మొదటి ప్రమాద హెచ్చరిక దాటగా సాయంత్రం వరకు 50 అడుగులకు పెరిగే అవకాశం వున్నట్టు అధికారులు…
