వ్యవసాయ రంగంలో పెట్టుబడులకు గ్లోబల్ డెస్టినేషన్ గా రాష్ట్రం

– వ్యవసాయం, అనుబంధ రంగాలను అనుసంధానిస్తూ సమగ్ర అభివృద్ధి – అంతర్జాతీయ మార్కెట్లకు వ్యవసాయ ఉత్పత్తులు – గ్లోబల్ సమ్మిట్లో వ్యవసాయ రంగానికి ఐదు ప్రత్యేక సెషన్లు – 1,904 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ప్రత్యేక అగ్రి ఎక్స్పో – రైతుల ఆదాయం పెంపు ఉపాధి కల్పనే ప్రభుత్వ లక్ష్యం – మంత్రి తుమ్మల హైదరాబాద్,…
