గ్లోబల్ గ్రీన్ హబ్‌గా తీర్చిదిద్దడమే ధ్యేయం

– రాష్ట్ర అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణలో అందరి భాగస్వామ్యం – ‘గ్రీన్’ అంటే ఖరీదైనదనే భావన మారాలి – ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ వార్షికోత్సవంలో ఉప ముఖ్యమంత్రి భట్టి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 31 : తెలంగాణ నవ యువ రాష్ట్రమైనప్పటికీ అత్యంత ఉన్నతమైన ఆశయాలు, స్పష్టమైన పర్యావరణ-పారిశ్రామిక లక్ష్యాలతో ముందుకు సాగుతోందని డిప్యూటీ…
