సురక్షిత రహదారుల నిర్మాణమే లక్ష్యం

– రోడ్డు ప్రమాద మరణాలను 50 శాతం తగ్గించేందుకు సమిష్టి కృషి – బ్లాక్ స్పాట్లను గుర్తించడమే కాదు – శాశ్వత ఇంజినీరింగ్ పరిష్కారాలు చూపాలి – రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి – చింతన్ శివిర్‌లో కీలక ప్రసంగం ఎక్తానగర్ (గుజరాత్), అక్టోబర్ 6 : రహదారి భద్రతకు సంబంధించి కేవలం ప్రమాణాలు,…
