Tag #goal #to bring technology #to the farmer #Minister Tummala

రైతు చెంతకు సాంకేతికత చేరవేయడమే లక్ష్యం

– ఘనంగా రైతునేస్తం 100వ ఎపిసోడ్ – ఎల్-నినో సవాళ్లను ఎదుర్కోవడంలో రైతునేస్తం కీలక పాత్ర – వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 28 : ‘రైతు నేస్తం’ 100వ ఎపిసోడ్ కార్యక్రమం మంగళవారం ఘనంగా జరిగింది. 1600 రైతు వేదికల ద్వారా లక్షలాదిమంది రైతులు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు ఈ…