Tag global oil transport

మళ్లీ ముదురుతున్న ఉద్రిక్తతలు

మధ్యప్రాచ్యంలో మళ్లీ ముదురుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ సముద్ర వాణిజ్యాన్ని మరోసారి తీవ్ర అనిశ్చితిలోకి నెట్టాయి. ప్రపంచ చమురు రవాణాకు కీలక ద్వారమైన హోర్ముజ్ జలసంధి (Strait of Hormuz) ప్రాంతంలో సైనిక ఉద్రిక్తతలు పెరగడంతో, పర్షియన్ గల్ఫ్ నుంచి సరుకు రవాణాకు సంబంధించిన కొత్త కార్గో బుకింగ్‌లు దాదాపు నిలిచిపోయాయి. జూన్ 18న ఇరాన్–అమెరికా మధ్య నెలకొన్న కాల్పుల విరమణతో కొంత ఊపిరి పీల్చుకున్న ప్రపంచ నౌకాయాన…