Tag global diplomacy

భారత విదేశాంగ విధానానికి అగ్నిపరీక్ష

“ఇరాన్‌కు ప్రత్యక్ష మద్దతు ప్రకటించే అవకాశం పరిమితంగానే ఉన్నప్పటికీ, శాంతి, చర్చలు, అంతర్జాతీయ చట్టాల పరిరక్షణ, అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రయోజనాల పరిరక్షణ వంటి అంశాలపై బలమైన ఉమ్మడి వైఖరిని రూపొందించగలిగితే, ఈ సదస్సు భారత్ ‌కు దౌత్యపరంగా ఒక పెద్ద విజయంగా నిలిచే అవకాశం ఉంది. అదే సమయంలో, భారత విదేశాంగ విధానం “ఏ…

ట్రంప్‌ చెడుగుడుకు చైనా స్నేహమే విరుగుడు

“జాతీయవాదం పునాది మీద ఉద్వేగ రాజకీయాలు నడపడం పులిమీద సవారీ లాంటిది. యాభై ఆరు అంగుళాల ఛాతీతొ దృఢమైన నాయకుడిగా గుర్తింపు పొందిన దేశాధినేతకు, ఆచరణాత్మక రాజకీయాలు నడపవలసి రావడం కత్తిమీద సాము. అంతా సజావుగానే ఉన్నప్పుడు, ఒక నిర్హేతకమైన ధైర్యంతో, యథేచ్ఛగా మాట్లాడి, తరువాత తరువాత పరిస్థితి తారుమారయినప్పుడు, నంగి నంగిగా వ్యవహరించి, సవారీ…