మీ సేవలు ప్రశంసనీయం ..!

బీఆర్ఎస్ పార్టీ జిహెచ్ఎంసి కార్పొరేటర్లకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభినందనలు మంగళవారం జరుగనున్న రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహంపై కార్పొరేటర్లకు తెలంగాణ భవన్ లో భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కె టి రామరావు వివిధ అంశాల పైన మార్గదర్శనం చేశారు. పది సంవత్సరాల పాటు అధికారంలో ఉండి ఎలాంటి అవినీతికి తావు లేకుండా అద్భుతంగా పదవీకాలం…


