గణేష్ నిమజ్జనం విజయవంతం: మేయర్ గద్వాల్ విజయలక్ష్మి

హైదరాబాద్, సెప్టెంబర్ 18: గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నగరంలో అన్ని శాఖల సమన్వయంతో నిమజ్జనం ప్రశాంతంగా జరిగిందని, అందుకు వారి సేవలు అభినందనీయం అని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. నెల రోజుల నుండి జిహెచ్‌ఎంసి అధికారులు, శానిటేషన్ కార్మికులు, సిబ్బంది, ముఖ్యంగా కమిషనర్ ఆమ్రపాలి కాట…