Tag Ganesh celebrations 2024

గణేష్‌ ‌నిమజ్జనం విజయవంతం: మేయర్‌ ‌గద్వాల్‌ ‌విజయలక్ష్మి

హైదరాబాద్‌, ‌సెప్టెంబర్‌ 18:   ‌గణేష్‌ ‌నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నగరంలో అన్ని శాఖల సమన్వయంతో నిమజ్జనం ప్రశాంతంగా జరిగిందని, అందుకు వారి సేవలు అభినందనీయం అని గ్రేటర్‌ ‌హైదరాబాద్‌ ‌మున్సిపల్‌ ‌కార్పొరేషన్‌ ‌మేయర్‌ ‌గద్వాల్‌ ‌విజయలక్ష్మి అన్నారు. నెల రోజుల నుండి జిహెచ్‌ఎం‌సి అధికారులు, శానిటేషన్‌ ‌కార్మికులు, సిబ్బంది, ముఖ్యంగా కమిషనర్‌ ఆ‌మ్రపాలి కాట…

గణేష్‌ ‌శోభయాత్ర లో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగవద్దు : కమిషనర్‌ ఆ‌మ్రపాలి

హైదరాబాద్‌,ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 11:గణేష్‌ ఉత్స వాల సందర్భంగా నిమజ్జనం జరిగే ప్రదేశాలలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఇబ్బం దులు తలెత్తకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని జిహె చ్‌ఎంసి కమిషనర్‌ ఆమ్రపాలి కాట జోనల్‌ కమి షనర్లను ఆదేశించారు. బుధవారం అడిషనల్‌, జోన ల్‌ కమిషనర్లు, ఇతర విభాగాల అధికారులతో కమి షనర్‌ టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు.…

నిర్దిష్ట ప్రదేశాల్లోనే గణేష్‌ ‌మండపాలు

స్థానిక ప్రజలకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు వివరాలను పోలీసు శాఖకు అందచేయాలి కోర్టు ఆదేశాల మేరకు నడుచుకోవాలి గణేష్‌ ఉత్సవాల సమన్వయ సమితి సమావేశంలో సిపి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 24 : ‌వొచ్చే నెల సెప్టెంబర్‌ 7‌వ తేదీ నుండి దేశ వ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు అట్టహాసంగా ప్రారంభం కానున్నాయి. తెలంగాణ రాజధాని…