Tag gaddar

పాట ఉన్నంత కాలం గద్దర్‌ సజీవంగా ఉంటారు..

Gaddar

త‌న పాట‌ల‌తో సమాజాన్ని ఉర్రుతలూగించి గొప్ప ప్ర‌జా గాయ‌కుడు ప్రతీ పోరాటంలో న్యాయం వైపున నిలిచి అన్యాయాన్ని ప్రశ్నించారు. గద్దర్‌ సాహిత్యం పుస్తకావిష్కరణలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 15 : ఐదు దశాబ్దాల‌లో జరిగిన ప్రతీ పోరాటంలో ప్ర‌జా గాయ‌కుడు గద్దరన్న ఉన్నాడ‌ని, విప్లవ ఉద్యమం, తెలంగాణ ఉద్యమం,…

గద్దర్ పార్థివదేహానికి ముఖ్య మంత్రి నివాళులు..!

దివంగత గద్దర్ పార్థివ దేహానికి సోమవారం పుష్పాంజలి ఘటించి ముఖ్యమంత్రి  కె. చంద్రశేఖర్ రావు నివాళులు అర్పించారు.గద్దర్ ఆత్మకు శాంతిచేకూరాలని శ్రద్ధాంజలి ఘటించారు. గద్దర్ కుటుంబ సభ్యులను ఓదార్చి ముఖ్యమంత్రి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమ సమయంలో గద్దర్ తో తనుకున్న అనుబంధాన్ని  సీఎం గుర్తు చేసుకున్నారు.

 ‘సియాసత్ ‘ మేనేజింగ్ ఎడిటర్ జహీరుద్దిన్ అలీ ఖాన్ హఠాన్మరణం

గద్దర్ అంత్య క్రియల ల్లో పాల్గొన్న   ‘సియాసత్ ‘ మేనేజింగ్ ఎడిటర్ జహీరుద్దిన్ అలీ ఖాన్ మార్గ మధ్యలో  తీవ్రమైన గుండెనొప్పితో మృతి చెందారు.

జానపద కళాకారులు గద్దర్ పడిన పాటలను పడుతూ నృత్యాలు

•గద్దర్ పార్థివ దేహానికి నివాళ్ళు అర్పించిన ప్రముఖులు •125 అడుగుల అంబెడ్కర్ విగ్రహం వద్దకు తీసుకెళ్లి నివాళ్ళు •అధికార లాంఛనాలతో అంతిమ యాత్రకు ఏర్పాట్లు •ఆల్వాల్ మహాబోధి మహావిద్యాలయంలో సమాధి ఏర్పాట్లు ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 07 : గద్దర్ పార్థివ దేహానికి ఇప్పటివరకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జానారెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ రావు, విహెచ్, గరికపాటి…

గద్దర్ కు పద్మభూషణ్ అవార్డు ప్రకటించాలి

గద్దర్ కు నివాళ్ళర్పించిన మాజీ మంత్రి పి.శంకర్ రావు  సోమవారం ఎల్బి స్టేడియం వద్ద గద్దర్ పార్థివ దేహానికి మాజీ మంత్రి పి.శంకర్ రావు నివాళ్ళు అర్పించారు. ఈ సందర్బంగా ఉద్యమ సమయంలో ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న శంకర్ రావు గుర్తు చేసుకున్నారు. ఆయన సేవలకు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు ప్రకటించాలని…

గద్దర్ కు విప్లవ జోహార్లు..: మావోయిస్టు మాజీ నేత జంపన్న

భూస్వామ్య పెట్టుబడి దారి దోపిడీ అణిచివేత లకు వ్యతిరేకంగా తల ఎత్తిన నక్సల్ బరీ శ్రీకాకుళ విప్లవ తిరుగు బాటు లో ఆవిర్భవించిన విప్లవ గానమే గద్దర్.  నక్సల్ బరీ శ్రీకాకుళ ఉద్యమాలు శతృవు దాడి లో దెబ్బ తినగా  పునర్ నిర్మాణం కోసం పీపుల్స్ వార్ వ్యవస్థాపకుడు  కామ్రేడ్ కొండపల్లి సీతారామయ్య 1974 లో …

గదరన్న అంత్యక్రియలకు వేలాదిగా తరలిరండి ..: రేవంత్ రెడ్డి పిలుపు

నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల  ఆకాంక్షల నెరేవేర్చేందుకు తెలంగాణ జనసభతో ఉద్యమం మొదలు పెట్టారు గద్దర్..తన పాటతో తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తినిచ్చారు..అని ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఆయన పాటతో మలిదశ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసింది..పీడిత, తాడిత ప్రజల పక్షాన గదర్ విప్పారు..అని పేర్కొంటూ భూమి,  ఆకాశం ఉన్నంతవరకు ఆయన ఇచ్చిన…

You cannot copy content of this page