మన బిడ్డల భవిష్యత్తే రాష్ట్ర సంపద

– ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నేటినుంచే అల్పాహార పథకం – కేజీబీవీ బాలికల మధ్య భట్టి బర్త్‌డే వేడుకలు – భట్టి నిరాడంబరతకు ఇదే నిలువెత్తు రూపం: మంత్రి పొన్నం – కస్తూర్బా విద్యార్థినులతో కలిసి భోజనం చేసిన భట్టి, పొన్నం – గవర్నర్, సీఎం, మంత్రుల, ప్రముఖుల శుభాకాంక్షలు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 15…
