Tag #Free online coaching #for job seekers #PSR yuva nestam

ఉద్యోగార్థులకు ఉచిత ఆన్‌లైన్ కోచింగ్

– ప్రారంభమైన రిజిస్ట్రేషన్లు హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 12 : రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ ఉద్యోగాల పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతకు ఉచితంగా ఆన్‌లైన్ కోచింగ్ అందించేందుకు పొంగులేటి శీనన్న యువనేస్తం కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పీఎసఆర్ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆర్‌సీ ఎగ్జామ్స్ భాగస్వామ్యంతో ఉచిత ఆన్‌లైన్ కోచింగ్‌ను అందించనున్నారు.…