రైతు డిస్కమ్ పేరుతో ఉచిత విద్యుత్తుకు ఎసరు

– రైతు డిస్కమ్ ను వ్యతిరేకిస్తున్నాం – జీవోను తక్షణం ఉపసంహరించుకోవాలి -రైతన్నకు ఉరి వేసేందుకు కాంగ్రెస్ కుట్ర ఇది – బీఆర్ఎస్ దీన్ని సహించదు – బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావుహైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 13: ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ సహా ఇతర రాజకీయ పార్టీలు, ఉద్యోగ సంఘాలు, విద్యుత్ రంగ…
