మూడు హామ్ రోడ్లకు శంకుస్థాపన

కొల్లాపూర్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 5 : నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం పరిధిలో పెద్దకొత్తపల్లి మండలంలోని నక్కల బండ స్టేజ్ వద్ద రూ.15.87 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న మూడు హ్యామ్ రోడ్డు పనులకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ అనసూయ(సీతక్క), పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి…
