మలక్‌పేట ఇందిరమ్మ టవర్స్‌కు త్వరలో భూమి పూజ

– ఏడాదిలోగా నిర్మాణాలు పూర్తి చేసి లబ్దిదారులకు అందించాలి – హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ గౌతం హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 19 : మలక్‌పేట నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్ల టవర్స్ నిర్మాణానికి త్వరలోనే భూమి పూజ నిర్వహించనున్నట్లు హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ వి.పి.గౌతం తెలిపారు. నిర్మాణ పనులను పూర్తి పారదర్శకతతో, నాణ్యతా ప్రమాణాలకు…
