ప్రభుత్వ పాలన తీరు మారడం లేదు
గురుకులాల్లో పరిస్థితి మరీ అధ్వానం : మాజీ మంత్రి హరీష్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర,నవంబర్ 08 : గురుకులాల్లో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనల పట్ల మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్నా, ప్రభుత్వ తీరు మారడం లేదని.. గురుకుల విద్యార్థుల కష్టాలు తీరడం…