ఎఫ్‌బీవో మృతి ఘటనపై అటవీ శాఖ సీరియస్
– కారకులపై చర్యలు తప్పవని అటవీ అధికారి హెచ్చరిక భద్రాద్రి కొత్తగూడెం, ప్రజాతంత్ర, ఆగస్ట్ 13 : వేటగాళ్లు అమర్చిన విద్యుత్ తీగలు తగిలి విధి నిర్వహణలో చెరువుసింగారం వెస్ట్ బీట్ ఆఫీసర్ బానోత్ నవీన్ ప్రాణాలు కోల్పోయారని ఈ ఘటనను అటవీ శాఖ అత్యంత సీరియస్ గా తీసుకుందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అటవీ…
