తిరుమల విధానాన్ని అనుసరించాలి

– భూముల కేటాయింపులకు ఒక విధానం రూపొందించాలి – యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 30 : యాదగిరిగుట్టలో హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్ కోసం మార్కెట్ రేట్ ప్రకారం భూమి కేటాయించాలని, వివిధ మఠాలకు భూముల కేటాయింపుపై ఒక విధానం రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి…
