శ్రీశైలానికి కొనసాగుతున్న వరద

– 2.32 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం – 876.20 అడుగులకు చేరిన నీటిమట్టం – పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరువలో జలాశయం – విద్యుదుత్పత్తితో సాగర్కు 66,460 క్యూసెక్కుల నీరు విడుదల – తుంగభద్రకు తగ్గిన వరద.. 72.26 టీఎంసీల నిల్వ శ్రీశైలం, ప్రజాతంత్ర, ఆగస్టు 8 : ఎగువన కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం ప్రాజె…
