Tag #Five saplings #for every household #during Vanamahotsavam

వనమహోత్పవంలో ప్రతి ఇంటికీ ఐదు మొక్కలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 25 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న వన మహోత్సవంలో భాగంగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ(హెచ్‌ఎండీఏ) ప్రతీ ఇంటికి ఐదు మొక్కలు (3 పండ్ల మొక్కలు, 2 ఔషధ/అలంకరణ మొక్కలు) ఉచితంగా ఇవ్వనున్నది. ఈ సంవత్సరం లక్ష కుటుంబాలకు వీటిని పంపిణి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఎన్జీవోస్/రోటరీ/లయన్స్ క్లబ్స్/స్వచ్చంద సంస్థలు/కాలనీ…