ఓయూ అభివృద్ధికి తొలి అడుగు

– రూ.480 కోట్ల పనులకు టెండర్లు – హాస్టళ్లు, డైనింగ్ హాళ్లకు రూ.270కోట్లు – అకడమిక్, రీసెర్చ్ భవనాలకు రూ.210 కోట్లు హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 21: ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మౌలిక వసతుల అభి వృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇచ్చిన హామీ మేరకు తొలి విడతలో రూ.480 కోట్ల…
