Tag #first step #from Mulugu..#the district platform #for development #rural roads

ములుగు నుంచి తొలి అడుగు..

– రాష్ట్ర గ్రామీణ రహదారుల అభివృద్ధికి ములుగు జిల్లా వేదిక – రూ.16,007 కోట్ల భారీ ప్రణాళికకు ఈనెల 16న శ్రీకారం -పైలాన్ ఆవిష్కరించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 14 : రాష్ట్ర గ్రామీణ రవాణా రంగంలో సరికొత్త అధ్యాయానికి ములుగు జిల్లా వేదిక కానుంది. గ్రామాలు, మండల కేంద్రాలు, ప్రధాన…