భార్యపై అనుమానంతో కాల్పులు

– స్థిరాస్థి వ్యాపారి అరుణ్ కుమార్ దురాగతం – అక్కడిక్కడే మృతిచెందిన ఇల్లాలు హైదరాబాద్,ప్రజాతంత్ర,జూన్ 10: ఓ స్థిరాస్తి వ్యాపారి అనుమానంతో భార్యను తుపాకీతో కాల్చి చంపాడు.ఈ ఘటన హైదరాబాద్ మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మారుతీనగర్‌లో నివాసం ఉంటున్న అరుణ్‌కుమార్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. కొంతకాలంగా దంపతుల మధ్య గొడవలు…
