పశ్చిమాసియాలో మళ్లీ రాజుకున్న అగ్గి

– ఇరాన్, అమెరికాల మధ్య పరస్పర దాడులు – అమెరికా దాడులకు ప్రతిగా ఇరాన్ ప్రతిదాడులు – బహ్రెయిన్, కువైట్‌లపై దాడులు టెహ్రాన్, జులై 8: పశ్చిమాసియాలో మళ్లీ అగ్గి రాజుకుంటోంది. పశ్చిమాసియా మరోసారి నిప్పుల కొలిమిగా మారింది. అమెరికా-ఇరాన్ పరస్పర దాడులతో గల్ఫ్ దేశాల్లో సైరన్ల మోత మోగుతోంది. అగ్రరాజ్య దాడులపై తీవ్రంగా మండిపడ్డ…
