Tag #fire accident #Tarapeeth Hotel #West Bengal #7 killed

బెంగాల్ తారాపీఠ్ హోటల్‌లో మంటలు

– ఏడుగురి మృతి – నిద్రలో ఉన్న సమయాన ఘ‌ట‌న‌ కోల్‌కతా, ఆగస్టు 17 : పశ్చిమ బెంగాల్‌లోని బీర్‌భూమ్ జిల్లా తారాపీఠ్‌లో నాలుగు అంతస్తుల ఒక హోటల్‌లో సోమవారం తెల్లవారుజామున మంటలు చెలరేగడంతో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు. తెల్లవారుజామున సుమారు 4 గంటల ప్రాంతంలో హోటల్ గ్రౌండ్ ఫ్లోర్‌లో ఒక్కసారిగామంటలు చెలరేగాయి.…