పెయింట్ షాపులో భారీ అగ్నిప్రమాదం

– రెండు అంతస్తులకు వ్యాపించిన మంటలు శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, నవంబర్ 21 : మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధి న్యూ హఫీజ్ పేటలో శనివారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ పెయింట్ షాపులో ఒక్కసారిగా మంటలు చెలరేగి మొదటి అంతస్తు నుంచి రెండో అంతస్తుకు వేగంగా వ్యాపించడంతో పరిసర ప్రాంతాల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. షాపులో…
