Tag #fire accident #Charlapalli Railway Station #Hyderabad

చ‌ర్ల‌ప‌ల్లి రైల్వే స్టేష‌న్‌లో భారీ అగ్నిప్రమాదం

– ఖాలీ రైలు బోగీల్లో చెలరేగిన మంటలు – ప్లాట్ ఫాం నం. 5, 6 మధ్య నిలిపి ఉంచిన కోచ్ లకు వ్యాపించిన మంటలు – ఆకాశాన్ని కమ్మేసిన దట్టమైన పొగలు – సిబ్బంది అప్రమత్తతతో తప్పిన ప్రమాదం – సురక్షిత ప్రాంతాలకు ప్రయాణికుల తరలింపు – మంటలను అదుపులోకి తెస్తున్న ఫైర్ సిబ్బంది…